మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని వేముల గ్రామ మాజీ ఎంపిటిసి వెంకటయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు.2014 నుంచి 2019 వరకు వేముల ఎంపీటీసీగా పని చేశారు.భౌతిక కాయాన్ని మూసాపేట మండల జెడ్పిటిసి ఇంద్రయ్య సాగర్, నాయకులు కొండయ్య, వేముల సర్పంచ్ అరుణ వెంకటయ్య, కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు.