హన్వాడ: మనుమరాలి జన్మదిన వేడుక సందర్భంగా చీరల పంపిణీ

56చూసినవారు
హన్వాడ: మనుమరాలి జన్మదిన వేడుక సందర్భంగా చీరల పంపిణీ
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మనుమరాలు తార పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు చీరలు పంచెలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సుగుణమ్మ, రాజేష్, సాయి, శ్వేత, బుడ్డమ్మ, పల్లవి, ఉమారాణి, వార్డు సభ్యులు యువ నాయకులు, మద్యె వెంకటేష్ యాదవ్, శివప్రసాద్, శేఖర్, హన్మంతు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్