హన్వడ: అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసిన యువకులు

76చూసినవారు
హన్వడ: అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసిన యువకులు
మహబూబ్ నగర్ హన్వడ మండలంలోని టంకర గ్రామానికి చెందిన మంగలి ఆంజనేయులు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన యువకులు మృతుడి అంత్యక్రియల కోసం రూ. 32వేలు ఆర్థిక సహాయాన్ని శనివారం కుటుంబసభ్యులకు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్