గుడుంబా రహిత తెలంగాణగా మారుద్దాం: మంత్రి

492చూసినవారు
గుడుంబా రహిత తెలంగాణగా మారుద్దాం: మంత్రి
తెలంగాణను 100 శాతం గుడుంబా రహితంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కానీ కరోనా లాక్ డౌన్ సమయంలో వైన్ షాపులు మూసి ఉండడంతో కొన్నిగ్రామాల్లో గుడుంబాను అక్కడక్కడా తయారు చేశారన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాలో గుడుంబా తయారు చేయడం అదుపులోకి తీసుకొచ్చామన్నారు. బుధవారం షాద్ నగర్ లో పట్టుపడ్డ వ్యక్తికి మంత్రి కౌన్సిలింగ్ ఇస్తూ గుడుంబా తయారు చేయడం వల్ల కలిగే అనర్దాలను వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్