మహబూబ్ నగర్: భరోసా సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

85చూసినవారు
మహబూబ్ నగర్: భరోసా సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వంలో బాలల, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మోనప్ప గుట్టలో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రంతో పాటు షీ టీం భవనాన్ని ఎమ్మెల్యే, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ జిల్లెల చిన్నారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లల, మహిళల రక్షణకు ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్