జవహర్ నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతిలో ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గడువు ఆగస్టు 31 వరకు ఉందని నవోదయ విద్యాలయ సమితి తెలిపింది. వివరాలకు స్థానిక నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ను, navodaya.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించింది.