అమ్రాబాద్ మండలంలోని పాతాళ గంగ సమీపంలో ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా.. శ్రీశైలానికి వెళ్ళడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు.మున్నూరు చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ అధికారులు శ్రీశైలం డ్యామ్ చూడటానికి వెళ్లే ప్రయాణికులకు అనుమతి లేదని తెలిపారు.అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.