మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వేముల గ్రామంలో సోమవారం గద్వాల యాదయ్య ఆకస్మాత్తుగా మరణించారు.అటు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి సర్పంచ్ మంద జంగయ్య రూ. 2500/- రాచమల్ల మైసయ్య రూ. 5,000/- వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.