అనుమానాస్పదంగా మహిళ మృతి

15171చూసినవారు
అనుమానాస్పదంగా మహిళ మృతి
మహబూబ్ నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ అనుమానాస్పదంగా మృతిచెందింది. ఎస్సై విజయ్ భాస్కర్ వివరాలు.. భూత్పూర్ మండలం కొత్తపల్లికి చెందిన చెన్నయ్య నాగమ్మను కడియాలు ఇవ్వాలని తల్లి రాజమ్మ పట్టుబట్టింది. మనస్తాపంతో నాగమ్మ ఈనెల 14న పురుగు మందు తాగగా భర్త చెన్నయ్య జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈనెల 20న అత్తను ఆస్పత్రిలో ఉంచి ఇంటికి వెళ్లిన భర్తకు నీ భార్య చనిపోయిందని రాత్రి ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్