శ్రీరామ నవమి వేడుకలకు ఎమ్మెల్యేకి ఆహ్వానం

1063చూసినవారు
శ్రీరామ నవమి వేడుకలకు ఎమ్మెల్యేకి ఆహ్వానం
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఎద్దుల బండ్ల గిరక పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రావాలని కోరుతూ మూలముల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యేకి ఆహ్వాన పత్రికను అందజేశారు.

సంబంధిత పోస్ట్