మరికల్: పండుగ సాయన్న 134వ వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే

79చూసినవారు
మరికల్: పండుగ సాయన్న 134వ వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే
మరికల్ మండల కేంద్రంలో మంగళవారం పండుగ సాయన్న 134వ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలంగాణ రాబిన్ హడ్ పండుగ సాయన్న అని కొనియాడారు. బడిగుబలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్, యువక మండలి సభ్యులు, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్