అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

67చూసినవారు
ఆత్మకూరు పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్క్, మున్సిపాలిటీ పార్క్, నూతనంగా అమర్చిన వీధిలైట్లను ప్రారంభించారు. పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాయత్రి రవి కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్