కాంగ్రెస్ కార్యకర్తను పర్మర్శించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

1019చూసినవారు
కాంగ్రెస్ కార్యకర్తను పర్మర్శించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
నారాయణ పేట జిల్లా మాగనూరు దగ్గర గురువారం జరిగిన కారు ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త వెంకటయ్య గౌడ్ తీవ్ర గాయాలతో మహబూబ్ నగర్ జిల్లా ఎస్వీఎస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి మనోధైర్యం కల్పించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్