బీన్స్ వలన కలిగే ప్రయోజనాలు ఇవే

82చూసినవారు
బీన్స్ వలన కలిగే ప్రయోజనాలు ఇవే
కూరగాయల్లో బీన్స్ కర్రీ తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బీన్స్ లో ఉండే కరిగే పీచు చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని నిలుపుదల చేస్తుంది. బీన్స్ లోని లేసిథిన్ కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది. పొటాషియం, రాగి, భాస్వరం, మాంగనీసు ఫోలిక్ ఆమ్లాలు కూడా దీనిలో ఉన్నాయని వైద్యులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్