ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

64చూసినవారు
ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఖాన్ దొడ్డి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా జరుపుకున్నారు. దీంతో పలువురు విద్యార్థులు జిల్లా కలెక్టర్ గా, జిల్లా విద్యాధికారిగా, మండల విద్యాధికారిగా, ప్రధాన ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్, ఉపాధ్యాయులు శివరాజ్, వెంకటేష్, ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్