అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందాలి: ఎంపీ

54చూసినవారు
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందాలి: ఎంపీ
నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయం పరిరక్షణ కమిటీ (దిశ) సమావేశం గురువారం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమం కోసం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాను దేశంలోనే మోడల్ జిల్లాగా రూపొందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్