ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ చేసిన ఏఓ

69చూసినవారు
ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ చేసిన ఏఓ
బిజినేపల్లి మండలం అట్టుపల్లి, బిజినేపల్లి, వడ్డెమాన్ గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలను మంగళవారం ఏవో నీతి ఆకస్మికంగా తనిఖీ చేశా రు. డీలర్లు సీజన్ లో ప్రతి సోమవారం స్టాక్ రిపోర్టు ఇవ్వాలన్నారు. లైసె న్స్ రెన్యూవల్ ఉంటే నెల రోజుల ముందే ఆన్లైన్లో చేసుకోవాలని సూచించారు. ఫర్టిలైజర్ ఫార్మా ఎంట్రీ లేకుంటే స్టాక్ ను సీజ్ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్