ప్రజావాణికి వచ్చే అర్జీలు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

76చూసినవారు
ప్రజావాణికి వచ్చే అర్జీలు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి కలెక్టర్ ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్ , సీతారామారావు దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన ధరఖాస్తులని త్వరిత గతిన పరిష్కరించాలని ఆదేశించారు. అప్పుడే ప్రజావాణి పై ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్