నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం, వెల్దండ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి వీలైనంత త్వరగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.