ఆదర్శప్రాయుడు బాబు జగ్జీవన్ రామ్: కలెక్టర్

575చూసినవారు
ఆదర్శప్రాయుడు బాబు జగ్జీవన్ రామ్: కలెక్టర్
ఉన్నతమైన చదువు, ఆశయాల తోనే ప్రతి ఒక్కరి జీవితం బాగుపడుతుందని బాబు జగ్జీవన్ రామ్ జయంతి పెద్ద ఎత్తున జరుపుకోవడం మహనీయుల జీవిత చరిత్ర నేటి యువత తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 116 జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ పాత కలెక్టరేట్ సమీపంలో గల బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వంద శాతం వారి చదువే వారి జ్ఞానాన్ని నేర్పించిందని అన్నారు.

సంబంధిత పోస్ట్