భూసార పరీక్షలతో రైతులకు ప్రయోజనం

77చూసినవారు
భూసార పరీక్షలతో రైతులకు ప్రయోజనం
రైతు తన పొలంలో అధిక దిగుబడి పొందాలన్నా? రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నా ముందుగా భూసార పరీక్షలు చేయించాలి. ఈ ఫలితాలతో ఏ పంట వేయాలి. ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకుని, తగిన మోతాదులో ఎరువులు వేసుకునే అవకాశం ఉంటుంది. అధిక ఎరువుల వాడకం తగ్గుతుంది. వ్యవసాయం కూడా ఆశాజనకంగా ఉంటుంది. పంట పొలాల్లో చౌడ ఆమ్లస్థాయిని తెలుసుకొని తగిన యాజమాన్య పద్ధతులు పాటించవచ్చు. ప్రస్తుతం మట్టి నమూనా సేకరణకు ఇది అనువైన సమయం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్