కుంట ఆక్రమణపై కె. వి పిఎస్ ఆందోళన

77చూసినవారు
కుంట ఆక్రమణపై కె. వి పిఎస్ ఆందోళన
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న మాట్లాడుతూ, బిజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో ఆవు లోని గుంటను రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించాడని ఆరోపించారు. అధికారులు స్పందించి ఆక్రమణను తొలగించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్