మహిళా సంఘాలకు పైన ఇస్తున్నట్లు ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి చేశారు. మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, సామాజిక పురోగతి కోసం కీలకమైన చర్య అన్నారు.