ఎటిఆర్ అభివృద్ధికి మరింత కృషి

78చూసినవారు
ఎటిఆర్ అభివృద్ధికి మరింత కృషి
పెద్దపులుల ఆవాసలలో దేశంలోనే రెండవ స్థానంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎలూసింగ్ మేరు సోమవారం అన్నారు. ఎటీఆర్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ ఆధ్వర్యంలో ఏటిఆర్ కు బోలేరో వాహనాన్ని అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్