నాగర్ కర్నూల్ జిల్లా: పోలీస్ ప్రజావాణికి తొమ్మిది అర్జీలు

61చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా: పోలీస్ ప్రజావాణికి తొమ్మిది అర్జీలు
నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి తొమ్మిది అర్జీలు అందాయి. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకొని ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిం చారు. మూడు ఫిర్యాదులు తగున్యాయం కోసం రాగా. ఐదు భూతగాదాలపై, ఒకటి భార్యాభర్తల గొడవపై వచ్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్