హెల్మెట్ లేకుంటేకలెక్టరేట్ లోకి ద్విచక్ర వాహనానికి నో ఎంట్రీ

68చూసినవారు
హెల్మెట్ లేకుంటే కలెక్టరేట్లోకి ద్విచక్ర వాహనానికి నో ఎంట్రీ అని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్లను జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ కలిసి ఆవిష్కరించారు. రోడ్డు భద్రత అనేది అత్యంత ప్రాధాన్యమైనదని, మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేలన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్