మాజీ ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు

54చూసినవారు
మాజీ ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు
సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్ నుండి కొడేర్ వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు, పోలీసులు. వాహన తనిఖీకి పూర్తిగా సహకరించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయ గౌడ్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్