కోడేరు: ధర్నాకు వెళుతున్న సిబ్బందిని అరెస్టు చేసిన పోలీసులు

52చూసినవారు
కోడేరు: ధర్నాకు వెళుతున్న సిబ్బందిని అరెస్టు చేసిన పోలీసులు
మంగళవారం చలో హైదరాబాద్ ధర్నాకు పోనివ్వకుండా కోడేరు గ్రామపంచాయతీ సిబ్బందిని కొల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మాకు ఐదు నెలల నుండి వేతనాలు లేక ఇబ్బందులకు గురవుతున్నా అధికారులు మాత్రం రోజువారి పనులు చేయండని ఒత్తిడితో మేము పనులు చేస్తున్నాం. మాకు సరైన వేతనం లేక ఇబ్బందులకు గురవుతున్నాం. మంగళవారం చలో హైదరాబాద్ ధర్నాకు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్