రేబిస్‌ వ్యాధిపై అవగాహన అవసరం: జిల్లా కలెక్టర్

65చూసినవారు
రేబీస్‌ వ్యాధికి చికిత్స లేనందున, రేబీస్‌ వ్యాధి నివారణపై విస్తృత అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్‌ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా కల్వకుర్తి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి రేబీస్‌ వ్యాధి అన్నారు. ఈ వ్యాధికి చికిత్స లేనందున నివారణ ఒక్కటే మార్గమన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్