సివిల్ సప్లై హమాలీలకు రేట్లు పెంచాలి: సీఐటీయూ

57చూసినవారు
సివిల్ సప్లై హమాలీలకు రేట్లు పెంచాలి: సీఐటీయూ
సివిల్ సప్లై హమాలిలకు రేట్ల ఒప్పందం గడువు ముగిసి ఆరు నెలలు కావస్తున్న నేటికీ కొత్త రేట్ల ఒప్పందం చేయకపోవడం దుర్మార్గమని సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలడుగు సుధాకర్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. బయోమెట్రిక్ విధానం వల్ల పెరిగిన పని భారానికి అనుగుణంగా ఎగుమతి, దిగుమతి రేట్లు 26 రూపాయల నుండి 35 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్