సామజిక వర్గాల వారీగా జనసేనకు దక్కే మంత్రి పదవులు!

73చూసినవారు
సామజిక వర్గాల వారీగా జనసేనకు దక్కే మంత్రి పదవులు!
పవన్‌ కళ్యాణ్‌తో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరికి ఏపీ కేబినెట్‌లో స్థానం దక్కే ఛాన్స్ ఉంది. అలాగే బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెరొక మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. జనసేనలో 10 మంది కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌, బీసీ సామాజిక వర్గం నుంచి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌లకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్