కల్వకుర్తి: పెండింగ్ పాల బిల్లులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రికి వినతి

70చూసినవారు
కల్వకుర్తి: పెండింగ్ పాల బిల్లులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రికి వినతి
పెండింగ్ లో ఉన్న పాల బిల్లులను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, ఎంపీ మల్లు రవికి గురువారం కల్వకుర్తి పాడి రైతులు వినతిపత్రం అందజేశారు. ఉప ముఖ్యమంత్రి కల్వకుర్తికి చేరుకోవడంతో రైతులు, కాంగ్రెస్ అభిమానులు స్వాగతంపలికి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాడి రైతులు విజయ్ కుమార్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్