కల్వకుంట్ల కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్

57చూసినవారు
తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో బిఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా పాల్గొన్నారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవిత ఈ నెల 20 వరకు జుడీషియల్ రిమాండ్ లో ఉండనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్