చెలరేగిన పూరన్.. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ

51చూసినవారు
చెలరేగిన పూరన్.. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ
ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో LSG ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 7 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. కాగా 15వ ఓవర్లో పూరన్ వరుసగా 3 సిక్సులు, ఒక ఫోర్ బాదారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్