ఆచారి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

550చూసినవారు
బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీజేపీ రాష్ట్ర నాయకులు తల్లోజు ఆచారి వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేశారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని హైదరాబాద్ వెళుతుండగా కడ్తాల్ టోల్ గేట్ సమీపంలో ఆయన వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీసులకు ఆచారి పూర్తిగా సహకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్