నాగర్ కర్నూల్: ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్

83చూసినవారు
నాగర్ కర్నూల్: ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలసి ఈవీఎం గోదాంను మంగళవారం పరిశీలించారు. గోదాం వద్ద భద్రతా విధానం గురించి పలు సూచనలు చేశారు. గోదాం వద్ద భద్రతా సిబ్బంది పటిష్ట నిఘాను ఉంచాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. భద్రత రిజిస్టర్ లో సంతకం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్