లింగాల: రోడ్డుపైనే మొలకెత్తిన మొక్కజొన్న

68చూసినవారు
లింగాల: రోడ్డుపైనే మొలకెత్తిన మొక్కజొన్న
ఎడతెరపి లేకుండా కురుస్తున్న అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేస్తూ తీరని నష్టం మిగులుస్తుంది. లింగాల మండలం కొత్త చెరువు తండ గ్రామానికి చెందిన రైతు గోడవర్ల వెంకటయ్య 13 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. 20 రోజుల క్రితం మొక్క జొన్న కోసి లింగాల అంబటిపల్లి వెళ్లే రోడ్డుపై అరబెట్టారు. వర్షం కారణంగా తడిసింది. ప్రభుత్వం చోరవ చూపి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్