త్వరితగతిన నీటిని తొలగించాలి: ఎమ్మెల్యే

73చూసినవారు
ప్రకృతి వైపరీత్యం వల్ల వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ మోటర్లు పంప్ హౌస్ నీట మునగడం దురదృష్టకరమని వెంటనే మోటర్లకు నష్టం వాటిల్లకుండా నీటిని తొలగించాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం టర్నల్ వద్ద నీరు ప్రవహించడం అధికారులతో కలిసి పరిశీలించారు. నీటిని తొలగించే పనులను ముమ్మరం చేయడం జరిగిందని వివరించారు.

సంబంధిత పోస్ట్