ముంపుకు గురవుతున్న గ్రామాల ప్రజలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

59చూసినవారు
నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న మర్లపాడు తండా, కేశ్య తండా, మన్నేవారి పల్లి గ్రామాల నిర్వాసితులకు రాజకీయాలకతీతంగా ఆదుకుంటామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కలెక్టర్ బాదావత్ సంతోష్ లు నిర్వాసితులకు హామీ ఇచ్చారు. తండా గ్రామస్తులతో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై మంగళవారం గ్రామసభ నిర్వహించారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా అన్ని వసతులతో కాలనీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్