నేడు కొల్లంపల్లికి సినీనటి మంచు లక్ష్మి రాక

59చూసినవారు
నేడు కొల్లంపల్లికి సినీనటి మంచు లక్ష్మి రాక
నారాయణపేట మండలంలోని కొల్లంపల్లి గ్రామానికి ప్రముఖ సీనియర్ నటి మంచు లక్ష్మి మంగళవారం రానున్నారు. టీవ్ ఫర్ చేంజ్ వేణి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ఫౌండేషన్ సభ్యుడు రత్నం రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు.

సంబంధిత పోస్ట్