ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలో పాల్గొనండి: కలెక్టర్

583చూసినవారు
ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలో పాల్గొనండి: కలెక్టర్
నారాయణపేట జిల్లా వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. 22 సీనియర్ రెసిడెంట్, 3 ఎనాటమీ, 2 ఫిజియాలజీ, 2 బయో కెమిస్ట్రీ ట్యూటర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఏప్రిల్ 6 న ఉదయం 9 గంటలకు వైద్య కళాశాలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలో పాల్గొనాలని, వివరాలకు https: //narayanpet. telagana. gov. in వెబ్సైట్లో చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్