ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు

1068చూసినవారు
ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు
నారాయణపేట జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్డు అధ్యక్షులు, కౌన్సిలర్లు వార్డులలో బీజేపీ జండాలను ఆవిష్కరించారు. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సత్య రఘుపాల్ రెడ్డి బీజేపీ బీజేపీ జండాను ఆవిష్కరించారు. నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజల అభివృద్ధికి పార్టీ అవిర్భవించిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్