సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన వలస పక్షి

58చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన వలస పక్షి అని. బీజేపీ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. సోమవారం నారాయణపేట లోని జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రథంగ్ పాండురెడ్డి తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి బీజేపీ పార్టీని బ్రిటిష్ జనతా పార్టీ అంటూ ప్రచారం చేయడం సరైంది కాదన్నారు.

సంబంధిత పోస్ట్