నారాయణపేట: గ్రంథాలయాల్లో సమస్యల పరిష్కారానికి కృషి

66చూసినవారు
నారాయణపేట: గ్రంథాలయాల్లో సమస్యల పరిష్కారానికి కృషి
నారాయణపేట జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల్లో సమస్యలు పరిష్కరించి పాఠకులకు ఆధునిక పుస్తకాలు, సౌకర్యాలు, కల్పించేందుకు కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్ కుమార్ అన్నారు. సోమవారం మద్ధుర్, దామరగిద్ద, నారాయణపేట గ్రంథాలయాలను ఆయన సందర్శించారు. ఆయా గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలను, పాఠకులు, లైబ్రరరీయన్ లను అడిగి తెలుసుకున్నారు. జిల్లా గ్రంథాలయ నిర్మాణ పనులు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్