హామీలపై కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి

71చూసినవారు
హామీలపై కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి
ఓట్ల కొరకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను హామీలపై ప్రజలు, రైతులు నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం దామరగిద్ద మండలంలోని కంసాన్ పల్లి, మొగులమడక గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతుల రుణ మాఫీ, రైతు బంధు, వరి ధాన్యానికి బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్