మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే

83చూసినవారు
మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ను మంగళవారం హైద్రాబాద్ లోని సచివాలయంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి కలిశారు. మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు నిధులు కేటాయించాలని మంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే చెప్పారు. మంత్రి సానుకూలంగా స్పందించి ప్రతిపాదనలు పంపించాలని పరిశీలించి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యే వెంట భర్త విశ్వజిత్ రెడ్డి వున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్