నారాయణపేట: ఏకో పార్క్ లో చిరుత సంచారం

61చూసినవారు
నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఎకో పార్క్ వద్ద చిరుత పులి సంచరిస్తున్నట్లు సిసి కెమెరాలో కనిపించింది. ఏకో పార్క్ ఎంట్రెన్స్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్చి పై చిరుత కనిపించింది. సీసీ కెమెరాలు నమోదైన వీడియోలను అటవీ శాఖ అధికారులు బుధవారం పరిశీలిస్తుండగా చిరుత సంచారం కనిపించిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. కాగా ఫారెస్ట్ అధికారులు చిరుతకు రాజు గా నామకరణం చేసినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్