రేపటి నుంచి జిల్లా కేంద్రంలో నారాయణపేట జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన వాయిదా వేస్తున్నట్లు డిఇఓ గోవిందరాజు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు, నిర్వహణ కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు సైన్స్ ఫెయిర్ ను జనవరి 3, 4 తేదీలో ఏర్పాటు చేయనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.