రేపు కరెంటు సరఫరాలో అంతరాయం

575చూసినవారు
రేపు కరెంటు సరఫరాలో అంతరాయం
నారాయణపేట మండలంలోని పలు విద్యుత్ ఉప కేంద్రాల పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సాయినాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నజట్రం, కొల్లంపల్లి విద్యుత్ ఉప కేంద్రం పరిధిలోని గ్రామాలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు, కొల్లంపల్లి విద్యుత్ ఉప కేంద్రం పరిధిలోని గ్రామాలలో మధ్యాహ్నం 2 గంటల నుండి నాలుగు గంటల వరకు కరెంటు సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్