నారాయణపేట జిల్లాలో వర్షపాతం వివరాలు

76చూసినవారు
నారాయణపేట జిల్లాలో వర్షపాతం వివరాలు
నారాయణపేట జిల్లాలో గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలను ఆదివారం రెవెన్యూ అధికారులు వెల్లడించారు. దామరగిద్ద 17. 0 మిమీ, నారాయణపేట 11. 8 మిమీ, ఉట్కూర్ 25. 0 మిమీ, మగనూర్ 20. 0 మిమీ, కృష్ణ 18. 0 మిమీ, మక్తల్ 19. 0 మిమీ, నర్వ 7. 0 మిమీ, మరికల్ 3. 6 మిమీ, దన్వాడ 6. 2 మిమీ, మద్దూరు 22. 2 మిమీ, కోస్గి 17. 6 మిమీ వర్షపాతం నమోదు కాగా, జిల్లాలో మొత్తం 168. 2 మిమీ వర్షం పడిందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్